నేను ఒస్తా సర్కారు… దావఖానకు!
డా “వినయ్ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి విజయ గానం
👉జిల్లా ఆస్పత్రిలో అందిస్తున్న సేవలకు ప్రశంసల వెల్లువ
నేటి ఇజం. తాండూరు:
👉 హైదరాబాద్ రివర్ చేసే కేసులను సైతం ఇక్కడే పరిష్కరిస్తున్న వైనం.
👉 ప్రమాదంలో కాలు విరిగిన పెషేంటుకు తాండూరు జిల్లా సర్కారు దావఖానలోనే మొట్టమొదటిసారిగా రాడ్డు వేసి దిగ్విజయంగా చికిత్స పూర్తి చేసిన డాక్టర్ వినయ్.
👉 హర్షం వ్యక్తం చేసి ప్రత్యేక అభినందనలు తెలిపిన ముంబాపూర్ గ్రామస్తులు.
👉 జిల్లా ఆసుపత్రిలో డా”వినయ్ మెరుగైన వైద్యం అందిస్తున్నారు!
👉 ప్రైవేటుకు వెళ్లి.. తమ జేబులకు చిల్లులు పెట్టుకోవద్దని… బాధిత కుటుంబ సభ్యుల వేడుకోలు.
👉డా”వినయ్ అందిస్తున్న సేవలు యావత్ తాండూర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు.

👉 నిరుపేద రోగులకు జిల్లా ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న జిల్లా ఆసుపత్రి- మాతా శిశు ఆరోగ్య కేంద్రం మెడికల్ సూపరిండెంట్ డా ” వినయ్ కుమార్ మరింత మెరుగైన వైద్యం అందించాలని పలువురు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

