👉తాండూరులో హైడ్రా కూల్చివేతలు @తాండూరు తైడ్రానా?
👉శివాజీ చౌక్ లో జెసిబితో విరుచుకుపడిన మున్సిపల్ అధికారులు
👉 తాండూరు పట్టణంలో కబ్జాలు కేవలం శివాజీ చౌక్ ప్రాంతంలోనే మున్సిపల్ అధికారులకు కనిపిస్తున్నాయా?
👉 మార్వాడి బజార్, కూరగాయల మార్కెట్, వినాయక్ చౌక్ లలో ని కబ్జాలు కనపడటం లేదా?
👉 తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న దుకాణ సమద్వాయ వ్యాపారస్తులు యజమాను
లు?
👉 శివాజీ చౌక్ ప్రాంతంలో కేవలం మటన్ షాపులపై మున్సిపల్ అధికారుల కూల్చివేతలు దేనికి సంకేతం?

