భార్య చేతిలో మరో భర్త హత్య?

భార్య చేతిలో మరో భర్త హత్య?

👉 తాండూరు మండలం మల్కాపూర్ లో ఘటన 

👉 దర్యాప్తు చేస్తున్న పోలీసులు

నేటి ఇజం: నేడు సమాజంలో భర్తలపై వరుస దాడులకు పాల్పడుతూ హత్యలు చేస్తున్న భార్యల కథనాలు రోజూ వింటూ చూస్తున్నాం. ఇదే కోవలా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో భర్త పై దాడి చేసి హత్య చేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. లభించిన ప్రాథమిక సమాచారం మేరకు తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రెడ్డి పల్లి వెంకటేష్ ను సొంత భార్యనే హత్య చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.