పట్టువదలని రూరల్  సి ఐ ప్రవీణ్  రెడ్డి .

పట్టువదలని రూరల్  సి ఐ ప్రవీణ్  రెడ్డి.

👉 తోడుగా నిలిచిన విట్టల్- వినోద్

👉 అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలకు సిద్ధమైన పర్వం 

👉 ఏకంగా రక్షక్ వాహనాన్ని మొదటిసారి కాగ్ననదిలోకి దింపిన వైనం!

👉 40 ట్రాక్టర్ల సీజ్?

👉 పర్మిషన్ చూయించిన ట్రాక్టర్ల విడుదల?

👉 రూరల్ సీఐ ప్రవీణ్ రెడ్డి ఎస్సైలు విట్టల్ రెడ్డి , వినోద్ రాథోడ్, రూరల్ క్రైమ్ బ్రాంచ్ మున్నయ్య- దస్తప్ప ఇతర సిబ్బందితో కాగ్నానదిపై వాలిన ఇసుక రాబందులపై మొదలైన దండయాత్ర..?

👉 రూరల్ సీఐ ప్రవీణ్ రెడ్డి కిమ్ కర్తవ్య దాడులతో ఉలిక్కిపడ్డ ఇసుక మాఫియా- అధికారులు?

👉 పైరవీలతో వేడెక్కిన ఇసుక మాఫియా సెల్ ఫోన్లు?

👉 అధికారుల చేతివాటం – ఇసుక మాఫియా క్యూఆర్ కోడ్ కొంగొత్త మాయాజాలం?

👉ఒక రోజుకు రెండు ట్రాక్టర్ల పర్మిషన్ కు @6 క్యూబిక్ మీటర్ల ఇసుకకు ! 30 రోజుల ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ చేయడంలో పండగ చేసుకుంటున్న అధికారులు.?

👉 తాండూరు రూరల్ సీఐ చేపట్టిన దాడులతో! పరుగులు పెట్టిన ఇసుక మాఫియా?

👉 సంబరం- ఆశ్చర్యంలో కాగ్నా నది ప్రకృతి ఇసుక పుడమి తల్లి?

👉 తహసిల్దార్- కంప్యూటర్ ఆపరేటర్లకు మింగుడు పడని సీఐ ప్రవీణ్ రెడ్డి ఆకస్మాత్తు చర్యలు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *