నిరుపేదల సొంతింటి కల – సాకారమయ్యే వేళ
👉ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
👉ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
👉ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే నియోజకవర్గంకు 3500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని,కొన్ని గ్రామాలలో గృహప్రవేశం కూడ చేయడం జరిగిందని అన్నారు.
👉పూర్తిగా మౌళిక సదుపాయలు కల్పించిన వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో అర్హుల జాబితా సిద్దం చేయడం జరుగుతుందని తెలిపారు.
👉అలాగే నిరుపేదలైన ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఖాళీ స్థలం లేని అర్హులైన వారికీ నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్స్ ను కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ ,మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి , వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ , కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
✍️✍️✍️ నేటి ఇజం తాండూరు

