ఎమ్మెల్యే సహకారంతోనే మార్కెట్ కమిటీ అభివృద్ధి.

ఎమ్మెల్యే సహకారంతోనే మార్కెట్ కమిటీ అభివృద్ధి.

👉 25 కోట్లతో నూతన వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పనులు  

👉 15 కోట్లతో వే బ్రిడ్జ్, 60 టన్నుల ధర్మ కాంటా, ట్రాన్స్ఫార్మ్ ఏర్పాటు 

👉 మూడు నాలుగు రోజులలో టెండర్లకు ఆహ్వానం.

👉 18 నెలల కాలవ్యవధిలో 25 కోట్ల అభివృద్ధి పనులు.

👉 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గ గా పదవి స్వీకరించిన రోజు 5 కోట్ల మిగులు బడ్జెట్ ను ప్రస్తుతం 10 కోట్ల 18 లక్షల పైచిలుకు నిధులను సమకూర్చడం జరిగింది

👉 ఎస్డిఎఫ్ నిధులతో నూతన మార్కెట్ యార్డ్ భవన నిర్మాణం 10 కోట్లతో పూర్తి.

👉 ప్రస్తుతం ₹29 కోట్ల పైచిలుకు నిధులతో మార్కెట్ యార్డు నందు 100 షాపులు, కవర్ షెడ్లు, సిసి రోడ్ల నిర్మాణం ప్రహరీ గోడ, మరుగుదొడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు.

👉 2024 -25 సంవత్సరానికి టార్గెట్ 4 కోట్ల 25 లక్షలు ఇవ్వగా … 6 కోట్ల 77 లక్షలు చేయడం జరిగింది.

👉 2007 -2008 సంవత్సరం నుండి 2024- 2025 సంవత్సరం వరకు మార్కెట్ కమిటీ లో ఇస్తున్న పెన్షన్ పేమెంట్ సంబంధించిన పెన్షన్ రియంబర్స్మెంట్ 6 కోట్లు బకాయి ప్రధాన కార్యాలయం నుండి రావాల్సి ఉంది.

👉 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించిన తరుణం నుండి సుమారు 18 నెలలుగా తమకు సహకరించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులకు, గంజ్ హమాలి కార్మిక సోదరులకు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏజెంట్లకు, అడ్టి దుకాణ యజమానులకు, గుమస్తా, దడువాయి సంఘాలకు, ది గ్రీన్ అండ్ సీడ్స్ అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు 

👉 మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి

👉👉✍️✍️✍️✍️ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *