ప్రగతిరథ చక్రాలకు!సమ్మె బ్రేకులు.!!
👉 మహాలక్ష్మి పథకంతో అలసిపోయిన చక్రాలకు ఉపశయనం?
👉 తాండూరు డిపో నుండి నిలిచిపోనున్న 100 బస్సులు
👉 68 ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు
👉32 ప్రైవేటు యాజమాన్య బస్సులు
👉 తాండూరు డిపోలో మొత్తం 351 మంది ఉద్యోగులు!
👉 ప్రధాన డిమాండ్లు….
👉 ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వ విలీన ప్రక్రియ?
👉 పిఆర్సి 2021 – 25 అమలు ఎక్కడ?
👉 ఆర్టీసీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రైవేటీకరణ చేయకుండా ఆర్టీసీకే అప్పజెప్పాలి?
👉 ప్రశ్నించే గొంతుకలైన యూనియన్లను కొనసాగించాలి?

