తప్పతాగి ఖాకీ హల్ చల్!

తప్పతాగి ఖాకీ హల్ చల్!

👉లాఠి వదిలేసి!రాళ్ళతో డ్యూటీ 

👉తాగి ఉన్నారని ప్రశ్నించిన యువకుడిపై రాయితో దౌర్జన్యం.?

👉రోడ్లపై డ్రంక్ &డ్రైవ్ నిర్వహించే పోలీసులకు ఇలాంటి ఘటన మాయని మచ్చ.

👉సామాన్యులకు డ్రంక్ &డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులే!! తప్పతాగి రోడ్ల పైకి వచ్చి న్యూసెన్స్ చేసే వీళ్ళను.. ఎవరు తనిఖీ చేయాలి?

👉 అందరూ కాదు కానీ! కొందరు చేసే ఇలాంటి వికృత చేష్టలతో మసకబారిపోతున్న ఖాకీలు.

👉 పోలీస్ నేమ్ డ్యామేజ్ చేస్తున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు?

👉 తాండూరు ప్రాంతంలో జరుగుతున్న నేరాలపై స్పందన కరువు… కానీ అమాయకులపై ఖాకీ ప్రతాపం ఎలా అని ప్రశ్నిస్తున్నారు?

✍️✍️నేటి ఇజం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *