ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో!
👉BC42% బిల్లు కు అడ్డులేని వివిధ రాజకీయ పార్టీల జెండాలు?
👉 దేశ చరిత్రలోనే పార్టీలకు అతీతంగా బంద్ కు అన్ని పార్టీల సంపూర్ణ మద్దతు. ఇవ్వడం నిజమే కదా?
👉RTC బస్సుల బంద్ లో మహిళలు కొప్పడకుండా మద్దతు తెలుపుతూ ఒక్కరోజు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోగలరని బిసి సంఘాల మనవి 🙏

