రక్షక్ వాహనాన్ని రక్షించిన స్థానిక పోలీసులు గ్రామస్తులు
👉పోలీసులు సేఫ్- ఊపిరి పీల్చుకున్న అధికారులు
👉 తాళ్ల సహాయంతో బయటికి లాగిన వైనం
నేటి ఇజం -తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఓగిపూర్ గ్రామంలో భారీ వర్షాలతో నాపరాతి గనిలో లారీలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు వెళ్లిన కరణ్ కోట్ పోలీసుల వాహనం వరదలలో చిక్కుకున్న వైనం… పోలీసులు క్షేమం
.కరణ్ కోట్ పోలీసులు..గ్రామస్తుల సహాయంతో తాళ్లతో బయటికి లాగిన దృశ్యం…

