కన్న కొడుకే కాలయముడై?
👉తండ్రిని చంపిన తనయుడు?
👉పెద్దేముల్ మండలంలో ఘటన
👉దర్యాప్తు చేసిన పోలీసులు
నేటి ఇజం పెద్దేముల్ : పెంచి పోషించి, ఆలనా-పాలనా చుసిన ఆ తండ్రి… కొడుకు పెద్దయ్యాక తోడుగా ఉండి బాగా చూస్తాడనుకున్నాడు.కానీ పాపం ఆ తండ్రికి తెలియదు.. కొడుకే కాలేయముడై కాటేస్తాడని. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామంలో కన్న కొడుకు తండ్రిని హతమార్చిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పెద్దేముల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

