అక్రమ ఎర్రమట్టిపై దండేత్తిన గ్రామ సర్పంచ్.
👉 గనుల శాఖ రాయల్టీ కాదు కదా!! కనీసం గ్రామపంచాయతీ టాక్స్ కూడా చెల్లించని అక్రమార్కులు.
👉 టిప్పర్లు -జెసిబిలను పరుగెత్తించిన వైనం.
👉 గనుల శాఖ జిన్గుర్తి నుండి పర్మిషన్ తీసుకొని బషీర్ మియా తాండలో తిష్ట వేసిన ఎర్రమట్టి రాబందులు.
👉 గనుల శాఖ నుండి ప్రభుత్వానికి రావలసిన రాయల్టీ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులపై ఉక్కు పాదం మోపిన గ్రామ సర్పంచ్ మీనాక్షి.
👉 నాడు ఎత్తైన కొండలు- గుట్టల ఎర్రమట్టి నేడు భారీ గుంతలతో ప్రమాదకర స్థితిలో దర్శనం!
👉 ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమ ఎర్రమట్టి మైనింగ్ మాఫియాను అడ్డుకొన్న బషీర్ మియా తాండ సర్పంచ్ మీనాక్షి.
👉 తాహసిల్దార్, ఆర్ ఐ, గ్రామ సెక్రెటరీ తదితరులకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా స్పందించకపోవడంతో గ్రామ ప్రథమ పౌరురాలుగా గ్రామ సర్పంచ్ మీనాక్షి కర్తవ్యం.
👉 తమ గ్రామంలో అక్రమ ఎర్రమట్టి మైనింగ్ మాఫియాపై ఇప్పటికైనా స్థానిక నాయకులు- అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని బషీర్ మియా తాండ గ్రామ సర్పంచ్ మీనాక్షి డిమాండ్.✍️✍️✍️నేటి ఇజం
👉 లేదంటే ఇక మీదట రోజూ ఇదే పనిని దినచర్య మార్చుకొని ఎర్రమట్టి గుట్టలపైనే కుర్చీ వేసుకుని విధులు నిర్వహిస్తానని హెచ్చరించారు.

