మిత్రూ నాయక్ క్యా కియా??
👉గ్రామ పంచాయతీ ట్రాక్టర్ చోరీ కియా.
👉 బషీర్ మియా తాండ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ గుర్తింపు.
👉 నిందితుడు ఎవరో కాదు గ్రామ మాజీ సర్పంచ్ మిత్రూ నాయక్
👉 ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ అదే నిజం?
👉24గం “లలో కేసును చెందించిన యాలాల పోలీసులు
👉 ఎప్పుడూ అవినీతి అధికారులు, అవినీతి పాలన, అధికారులు దొంగలు అంటూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ గొప్ప గొప్ప డైలాగులు కొట్టే మాజీ సర్పంచ్ మిత్రూ నాయక్ అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
👉చెప్పేవి నీతి మాటలు! చేసేవి నీతిమాలిన పనులు.
👉 దొంగలించబడిన గ్రామపంచాయతీ ట్రాక్టర్ స్వాధీనం.
👉 గ్రామపంచాయతీ ట్రాక్టర్ చోరీ కేసులో మొత్తం ముగ్గురు నిందితులు ఉన్నట్లు గ్రామస్తుల సమాచారం.

