మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మరిచారా?
👉 పెద్దేముల్ మండలం ముంబాపూర్ గ్రామ ప్రధాన రోడ్డు పక్కన విగ్రహం లేక బోసిపోయిన విగ్రహ దిమ్మె!
👉 అధికారంలోకి వచ్చి రెండు సం”రాలైనా పట్టించుకోని వైనం!
👉 డిసిసి అధ్యక్షులు సొంత ఇలాఖాలో దుస్థితి?
👉 23 సం”రాల క్రితం మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ!
👉 8 సం”రాల క్రితం చెట్టుకొమ్మ విరిగిపడడంతో పాక్షికంగా ధ్వంసం.
👉 నాడు దిమ్మె నుండి తీసి పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విగ్రహం ఏర్పాటు చేయాలని గుర్తుకు రావడం లేదా?
👉 మహానేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరుతో పదవులు అనుభవిస్తున్న నాయకులకు నూతన విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సమయం లేదా?
👉 దేశానికి ఎనలేని సేవలు మించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
నేటి ఇజం :✍️✍️✍️✍️✍️✍️

