ఘనంగా సంతోష్ గౌడ్ జన్మదిన వేడుకలు.

ఘనంగా సంతోష్ గౌడ్ జన్మదిన వేడుకలు

👉 తరలివచ్చిన అభిమానులు, శ్రేయోభిలాషులు, కాలనీవాసులు.

నేటి ఇజం :తాండూరు :: తాండూరు పట్టణం వార్డు నెంబర్ 20 బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ సంతోష్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, పార్టీలకతీతంగా వివిధ రాజకీయ నాయకులు, వార్డ్ నెంబర్ 20 కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

oplus_0

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత కొన్ని సం”రాలుగా వార్డ్ నెంబర్ 20 వార్డు అభివృద్దే ధ్యేయంగా బీద -బడుగు- బలహీన వర్గాల కష్ట:సుఖాలలో ఎల్లప్పుడూ తోడుంటూ ప్రజల కష్టాలనే తన రోజూ దినచర్యగా మార్చుకొని…. అహర్షికలు వార్డ్ నెంబర్ 20 ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే మనసున్న నాయకుడు సంతోష్ గౌడ్ అని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిం చాలని, మునుముందు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

oplus_0

ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కౌన్సిలర్లు, కాలనీవాసులు, అభిమానులు శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *