7వ వార్డు కౌన్సిలర్ ఇర్షాద్ పై దాడి! పరిస్థితి విషమం.

బిగ్ బ్రేకింగ్… ఎక్స్క్లూజివ్ ✍️ నేటి ఇజం..

బిఆర్ఎస్  7వ వార్డు కౌన్సిలర్ ఇర్షాద్ పై దాడి 

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ 7వ వార్డు కౌన్సిలర్ ఇర్షాద్ పై దాడి..

👉 పరిస్థితి విషమం. ఎరుగైన చికిత్సకు  హైదరాబాద్  తరలింపు.

👉 మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలింపు.

👉 కుటుంబ కలహాల నేపద్యమా…. రాజకీయ కోణంలో దాడి జరిగిందా?

👉 ఇది ముమ్మాటికి రాజకీయ దాడి అంటూ 7వ వార్డు కౌన్సిలర్ ఇర్షాధ్ ఆరోపణలు.

👉 అత్యవసర పరిస్థితులలో కూడా అంబులెన్స్ లో తాండూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన కౌన్సిలర్ ఇర్షాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *