10వ వార్డులో దుమ్ము రేపుతున్న కారు స్పీడ్.

10వ వార్డులో దుమ్ము రేపుతున్న కారు స్పీడ్.

👉 టాప్ గేర్ లో దూసుకుపోతున్న కారు

👉 కారు స్పీడ్ తో సైడ్ అయిపోతున్న మిగతా పార్టీలు

👉ప్రయాణంలో వ్యతిరేక రోడ్లు- రెబల్స్ లాంటి యూటర్న్ దగ్గర పైలట్ అప్రమత్త సూచనలతో ఆచితూచి ప్రయాణం.

👉 పట్లోళ్ల నర్సింలు చేతిలో బందీ అయిపోతున్న 10వ వార్డు ప్రధాన కూడళ్ళ సిగ్నల్ వ్యవస్థ.

👉 మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ స్టేజీకి 10వ వార్డు నుండి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న కారు.*

👉పార్టీ- కార్యకర్తలను బెదిరింపులు! అనే ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకుండా అడ్డువస్తే! కారు కారు స్పీడ్ కు అంతే సంగతి?.

                      నేటి ఇజం     …..  …….. ✍️✍️✍️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *