20వ వార్డు బిఆర్ఎస్ నాయకుడికి పితృవియోగం

20వ వార్డు బిఆర్ఎస్ నాయకుడికి పితృ వియోగం

👉బుధవారం మధ్యాహ్నం అంతక్రియలు

 నేటి ఇజం :తాండూరు:: తాండూరు పట్టణ 20వ వార్డు  బిఆర్ఎస్ నాయకులు  సంతోష్ గౌడ్ తండ్రి శేఖర్ గౌడ్ బుధవారం పరమదించారు. అంతక్రియలు గురువారం మధ్యాహ్నం తాండూరు బీసీ స్మశాన వాటికలో నిర్వహించడం జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *