నాన్నను చంపిన లం—కొ! లను వదిలిపెట్ట?
👉నాన్న ఆత్మకు శాంతి చేరేవరకు నిద్రపోను
👉పటేల్ ప్రవీణ్ కుమారుడి శపతం.
👉అప్పు చేయనివాడు ఎవడు ఉన్నారు?.
👉 సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దేవుడే అప్పు చేశాడు. ఇంకా తీరలేదు కూడా.?
👉 నా భర్త చేయడంలో తప్పులేదు..?
👉 కానీ ఒకటి రెండు లేదా మూడు రూపాయల వడ్డీకి ఇస్తే తప్పులేదు కానీ నూటికి ₹10-20 రూ “ల వడ్డీకిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్న వారిపై పోరాటం చేస్తాను.!
👉 అంతిమ కార్యక్రమాల తర్వాత అందరి చిట్టా బయట పెడుతా?..
👉 నాకు జరిగిన అన్యాయం దేశంలో ఎవరికీ కూడా జరగరాదు. అందుకు నేను ముందుంటాను.. నాతో పాటు కలిసి మీరు నడుస్తారా?? మద్దతు తెలుపుతారా? పటేల్ భార్య ఆవేదన!
👉 నా భర్త మృతికి ప్రధానంగా కారణమైన వివిధ హోదాలో ఉన్న వ్యక్తులను …. అందులో లాయర్లు, వ్యాపారస్తులు, నాయకులు,,బంధువులైనా సరే ఎవరినీ వదిలిపెట్టను.
👉 ప్రవీణ్ పటేల్ భార్య భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేసినా మేము తోడుంటాము. అవసరమైతే ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధం.. ఇందూరు గ్రామస్తులు.
👉 ముగిసిన పటేల్ ప్రవీణ్ అంత్యక్రియలు
👉 చీమలదండులా తరలి వచ్చిన అభిమానులు, మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు.

