పడ్డ అవమానాలతో – ఓడినపోయిన చిరునవ్వు?

పడ్డ అవమానాలతో – ఓడినపోయిన చిరునవ్వు?

👉 యావత్ తాండూరు దిగ్భ్రాంతికి లోనైన వైనం!

👉 నేడు ప్రతి ఫోను స్టేటస్ నీ చిరునవ్వుకు దాసోహం

నేటి ఇజం : తాండూరు ::పడ్డ అవమానాలు, ఓడిపోయిన ప్రేమలు, కార్చిన కన్నీరు, ఎగతాళి చేసిన బంధువులు, పక్కనే ఉంటూ దెబ్బకొట్టే శత్రువులు, కొన్ని గెలుపులు, కొన్ని మలుపులు, అతి కొన్ని సంతోషాలు, పడిపోతునే పైకి లేచిన క్షణాలు, ఎందరో పాత్ర సూత్రధారులు, శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలియని వైనాలు, అర్థం చేసుకోవడానికి జీవితం సరిపోని, పోరాడి ఓడిన యోధుడు మా పటేల్ ప్రవీణ్ అన్న… కల్మషం లేని మనసు ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వే ఆయుధంగా ముందుకు సాగినతీరు మరువలేని జ్ఞాపకం. భౌతికంగా మా మధ్య లేకపోయినా మీ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేము. మరువలేనిది మీ స్నేహం మరిచిపోని మీ చిరునవ్వు గుర్తు చేసుకుంటూ మీ పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని అ భగవంతుని ప్రార్థిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *