బెల్ట్ తీసిన ఎస్సై విఠల్ రెడ్డి
👉మొత్తం 153 మద్యం సిసాలు స్వాధీనం
👉ఇద్దరిపై కేసు నమోదు?
👉పాపం అబ్కారి శాఖ?
👉ఇలా ఐతే అబ్కారి శాఖ! ఆప్కా టార్గెట్ క్యా హోగా?
👉తాగిన మైకంలోనే ఎక్కువ గొడవలని! జీవితాలు చిన్నాభిన్నం అవుతాయని ఒక శాఖ—ఎంత తాగితే రాష్ట్ర ఖజాణకు అంత కిక్కు అంటూ మరో శాఖ?
👉ఇలా ప్రతి గ్రామంలోని అన్నీ బెల్టులు తీస్తే.. గ్రామ అభివృద్ధికి బాటలు..నిజమైన గ్రామీణ సడక్(అభివృద్ధి బాట) యోజన?
👉వైన్ షాప్ టెండర్ వేస్తే!!! మొదటి సీసా అమ్మడం నుండి 2 సం ” టెండర్ టైం ముగిసే చివరి సీసా వరకు లాభాలంటూ ఊదరగొట్టి.. టెండర్లు వేయించిన అబ్కారి శాఖ తమ నెల వారి టార్గెట్ లను ఎలా చేరుకుంటుందని ప్రశ్న కూడా మత్తులోకి వెళ్తుందా?
👉బెల్లం ఊటను ధ్వంసం చేసే మద్యపాన శాఖ??? బెల్టు షాపులో లభించిన మద్యం తాగడంతో ఓ నిండు ప్రాణం బలైందంటూ సాక్యాత్తు పోలీసు ఉన్నతధికారులు పేర్కొన్నా…ఇప్పటి వరకు అబ్కారి శాఖ అధికారులు ఎందుకు స్పందించలేదంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
నేటి ఇజం ✍️✍️

