తెలంగాణలో చెక్ పోస్టుల రద్దు.. ఆఫీసుల మూసివేత..

తెలంగాణలో చెక్ పోస్టుల రద్దు.. ఆఫీసుల మూసివేత..

👉తెలంగాణలో అన్ని రవాణా శాఖ చెక్ పోస్టులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 

👉ఈ మేరకు కమిషనర్ ఆదేశాలు 

👉సాయంత్రం 5 గంటల్లోగా కార్యాలయాలు మూసివేయాలని ఆదేశం

👉మరికాసేపట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *