స్కూలు లో ఏమి జరిగింది!! మౌనం దేనికి?
👉4వ తేది సెయింట్ మర్క్స్ హై స్కూల్ లో ఏమైంది?
👉స్కూల్ ఉపాద్యాయుడు బాలస్వామిపై పేరెంట్స్ చేసిన దాడికి కారణం ఏమిటి?
👉 అసలు సెయింట్ మార్క్స్ హైస్కూల్ లో ఏమి జరుగుతుంది?
👉తీవ్ర ఆందోళనలో సెయింట్ మార్క్స్ హైస్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు?
👉 తీవ్ర భయాందోళనలకు గురవుతున్న విద్యార్థులు?
👉 తాండూరు మొత్తం కోడై చూస్తున్న వైనం?
👉 సరస్వతీ పుత్రులు అనే విద్యార్థి సంఘాలు ఎక్కడా?
👉రాజకీయ రంగులకు అలవాటు పడ్డాయా?
👉 వారు నిర్వహించే జిల్లా- రాష్ట్ర స్థాయి మహాసభలకు చెందాలు (విరాళాలు)ల కోసమేనా! ఆ రోజు మాత్రమే విద్యా వ్యవస్థలో అడుగు పెట్టేది?
👉తాండూరులో షీ టీమ్ కర్తవ్యం! కిమ్ కర్తవ్యంతో మూగబోయిందా?
👉 ప్రైవేటు స్కూల్ లకు అర్హతలు లేకున్నా… అనుమతులు ఇస్తూ (అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న) గాఢ నిద్రలో ఉన్న విద్యాశాఖ అధికారులు ఎప్పుడు మేల్కొంటారో?
👉 వీళ్ళందరూ లేకున్నా!సమ- సమాజ సేవకులం అని పేర్కొంటున్న సంఘ సంస్కర్తలు- విద్యావేత్తల మౌనం
దేనికి సంకేతం?
👉 అసలు 4వ తేదీ సెయింట్ మార్క్స్ హై స్కూల్ తాండూరులో ఏమి జరిగింది?
👉 పూర్తి వివరాలు…. తదుపరి సంచిక నేటి ఇజంలో….. ✍️✍️ కుమార్

