👉ఫ్లాష్ -ప్లాష్.. బిగ్ బ్రేకింగ్ నేటి ఇజం ✍️
👉తాండూరులో మిస్సింగ్! హైదరాబాదులో శవమయ్యారా?
👉వికారాబాద్ జిల్లా తాండూరులో మిస్సింగ్ అయిన ఇద్దరు మహిళల జాడ కనిపెట్టిన పోలీసులు.
👉 తాండూరు నుండి వృద్ధ మహిళలను తీసుకువెళ్లి హైదరాబాదులో హత్య చేసి పూడ్చివేసిన వైనం?
👉 ఘటన ప్రదేశానికి వెళ్లిన తాండూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్టు విశ్వాసనీయ సమాచారం.
👉 పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

