తాండూరు బజాజ్ ఎలక్ట్రానిక్స్ చీటింగ్(మోసం)
నేటి ఇజం-తాండూరు: మంగళవారం తాండూరు పట్టణంలో ప్రారంభమైన బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంపై విమర్శల వెల్లువ. పూర్తి వివరాలు క్రింద చూడగలరు?
👉తాండూరులో మోసానికి పాల్పడ్డ బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూం నిర్వాహకులు
👉సాక్షాత్తు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డితో రిబ్బన్ కటింగ్ అందుకేనా?
👉హాజరైన స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు ?
👉 దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న ఆఫర్లు తాండూరులో జాడలేదు ఎందుకు?*
👉 ప్రారంభోత్సవమంటూ మొదటిరోజు 15 రిఫ్రిజిరేటర్లు, మిగతా ఎలక్ట్రానిక్స్ వస్తువులను సుమారు ₹15 నుండి ₹20 లక్షల పెట్టుబడి పెట్టి కొన్నటువంటి వినియోగదారులు కంపెనీ అందించే ఆఫర్లకు అనర్హులుగా మారి మోసపోయినట్టేనా?*
👉 దసరా పండగ సందర్భంగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ ప్రకటించిన ఆఫర్లు ₹ 1కోటి నగదు బహుమతి అలాగే 30 ఆల్టో K10 కార్ల బహుమతులను పొందేందుకు దూరమైన వైనం?*
👉 అందుకు కారణం మొదటిరోజు షోరూం ప్రారంభోత్సవ సందర్భంగా వినియోగదారులకు కంపెనీ ఆఫర్లు వర్తించే గిఫ్ట్ స్క్రాచ్ కార్డులు- గిఫ్ట్ ఓచర్లు ఇవ్వకుండా వినియోగదారులపై మోసానికి పాల్పడ్డ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మతలబు ఏమి?*
👉 బజాజ్ ఎలక్ట్రానిక్స్ దసరా ఆఫర్లు 22సెప్టెంబర్ నుండి 7జనవరి 2026 వరకు కొనసాగుతాయని సాక్షాత్తు బజాజ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ పేర్కొటున్నా … తాండూరులో ఆఫర్లు ఇవ్వకపోవడం దేనికి సంకేతం?
👉భారీ మోసాలకు పాల్పడుతున్న కార్పొరేట్ సంస్థలతో… వ్యాపారం లేక కుదేవులౌతున్న తాండూరు చిరు వ్యాపారస్తులు!*
👉 దేశవ్యాప్తంగా సుమారు 300 ల పైచిలుకు బజాజ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షోరూంలలో అందిస్తున్న ఆఫర్లు నేడు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్న తాండూరు బ్రాంచ్ సిబ్బంది మర్మమేమిటి?

👉మరిన్ని వివరాల కోసం దసరా ఆఫర్ బజాజ్ ఎలక్రానిక్స్ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి చూడగలరు.?

