తాండూరులో రంకేలేస్తున్న ఫోటో?
👉 నాడు అన్ని తానై… విమర్శలు సైతం ఎదుర్కొన్న తీరుకు గుర్తింపు ఏది?
👉 నేడు పూలమాలలకు సైతం నోచుకోని వైనం?
👉 విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో కనీసం ప్రోటోకాల్ ప్రకారం కనిపించని ఫోటో?
👉 పట్నం అభిమానుల ఆందోళనలు?
👉 సరే ఇది అంతా మన పార్టీ ప్రోగ్రామే! అంటూ కార్యకర్తలను బుజ్జగించిన మహేంద్రుడి తీరు?
👉కనీసం ప్రభుత్వ చీప్ విప్ పదవికి కూడా దక్కని గౌరవం అంటూ అభిమానుల ఆగ్రహం?
👉ఇదీలా ఉంటే రానున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలలో పట్నం క్యాడర్ పరిస్థితి ఏంటి?
👉 తీవ్ర నిశ్పృహాలో పట్నం అభిమానులు,శ్రేయోభిలాషులు?
👉 పట్నం అభిమానుల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి?

