కొహీర్ శ్రీను ధక్కా… డి వై పక్కా..
👉డి సి సి అధ్యక్షుడి ఇలాఖాలో!మెరుపు మెరిసిన కోహి(నూ)ర్
👉పెద్దేముల్ మండలంలో 10 జి పి స్థానాల్లో బి ఆర్ ఎస్ పాగాతో! పునర్వైభవం సంతరించుకున్న వైనం.
👉పెద్దేముల్ జి పి ఎన్నికల గెలుపులో చక్రం తిప్పిన తీరు!అభినందనల హోరు.
👉కాంగ్రెస్ తిరస్కరించిన అభ్యర్థికి బిఆర్ఎస్ తీర్థం అందివ్వడంలో కోహిర్ మాయాజాలం.
👉30సం”రాలగా రాజకీయ క్షేత్రంలో ప్రజా ప్రతినిధిగా డి వై మొదటి విజయం.
👉కలిసి వచ్చిన ముగ్గురు సంతానం పోటీకి అర్హులైన అంశం.
👉మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దిశానిర్దేశంతో పెద్దేముల్ మండలంలో గ్రామ సర్పంచ్ – వార్డు సభ్యుల గెలుపుతో బిఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూర్చిన మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్.

