శాంతించని శాంతి ప్రియ?@ టి పి పి ఓ

శాంతించని శాంతి ప్రియ?
👉అక్రమ ఆక్రమణలపై ఉక్కు పాదం!!
👉 చిన్నా -పెద్ద తేడా లేదు! ఆమెకు అందరూ సమానమే?
👉 అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ ఆక్రమణల కూల్చివేతలతో ముందుకు వెళ్తున్న వైనం.
👉 మహానగర హైడ్రా రంగనాథ్ తో    సరితూగుతూ ముందుకు వెళుతున్న తాండూరు హైడ్రా టిపిపిఓ శాంతి ప్రియ!
👉 విమర్శకులకు సైతం సమాధానం ఇస్తూనే- తమకు అందరూ సమానమే అంటూ తాండూరు పట్టణంలోని అన్ని ప్రధాన రోడ్లలో ఆక్రమణలు ఎవ్వరు చేసినా వదిలిపెట్టేది లేదంటూ ఆందోళనకారులకు దిశా నిర్దేశం?
👉 తాండూరు మున్సిపల్ టిపిపిఓ శాంతి ప్రియ చేస్తున్న కర్తవ్యం పట్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతాయని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నా!!
తాము నిరుపేదలమని రోడ్లపై రోజుకు ₹500 సంపాదించే తమ వృత్తిపై జెసిబి లతో దాడులు చేయడం ఆక్రమణల పేరుతో తొలగించడం అన్యాయమని పలువురు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *