ప్రచారంలో దూసుకుపోతున్న కోడూరు వినోద్ కుమార్ ప్యానెల్!

ప్రచారంలో దూసుకుపోతున్న కోడూరు వినోద్ కుమార్ ప్యానెల్

👉 రొంపల్లి సంతోష్ దిశా నిర్దేశంలో ముందుకు సాగుతున్న వైనం..

నేటి ఇజం =తాండూరు ::: తాండూరులో త్వరలో జరగనున్న ఆర్యవైశ్య సంఘం ఎన్నికలలో కోడూరు వినోద్ కుమార్ ప్యానల్ ప్రచార పర్వంలో దూసుకు వెళ్తుంది. కోడూరు వినోద్ కుమార్ ప్యానల్ లో ప్రచార కార్యదర్శిగా పోటీ చేస్తున్న రొంపల్లి సంతోష్ కుమార్ దిశా నిర్దేశంలో వైశ్య సోదరుల ఇంటింటి గడపగడప – వాణిజ్య సముదాయాలలోని ఆర్యవైశ్యుల మద్దతు కూడగట్టుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. త్వరలో జరుగనున్న ఆర్యవైశ్య సంఘం ఎన్నికలలో కోడూరు వినోద్ కుమార్ ప్యానల్ మొత్తం సభ్యులు భారీ మెజార్టీతో గెలుస్తున్నామని రొంపల్లి సంతోష్ ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *