పాలకోవ- పాలకోవ! ఇది చూసినావ?

పాలకోవ- పాలకోవా! ఇది చూసినావ?

👉తీపి మిఠాయి కాదు! అది విష పదార్థమేనా?

👉 తాండూరులో పెద్ద ఎత్తున కల్తీ కోవ పట్టివేత.

👉 వందల కిలోల కల్తీ కోవపై పంజా విసిరిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. 

👉 తాండూరులో ఉండే రాజస్థానీ ప్రకాష్ విష్ణు, చంద్రాయన్ గుట్టకు చెందిన సులేమాన్ ను . ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. 

👉కోవ కల్తీలో —కంత్రి గాళ్ళు

👉లీటర్ పాలు ₹60 ల ధర

👉5 లీటర్ల పాలు ₹300

👉5లీటర్ల పాలకు కేవలం 1 కిలో మాత్రమే కోవా వస్తుంది.

👉మరి కిలో కోవ ధర ₹300 పైచిలుకు రేటు ఉండాలి కదా?

👉కానీ మనకు మార్కెట్ లో ₹250-270 కే ఎందుకు ఇస్తున్నారు?

👉కోవా పదార్థంలో జిగురు రావడానికి ఏ డాల్డా, ఏ నూనె వాడుతున్నారో మరి?

👉 టీఎస్ ఆర్టీసీ కొరియర్ సర్వీస్ ను ఆయుధంగా వాడుకుంటున్న కంత్రీ నాయాలు

👉 ప్రధానంగా తాండూరులో పేరు మోసిన స్వీట్ హౌస్ లకు వచ్చే కోవ కూడా RTC బస్సులలోనే తాండూరుకు చేరుకుంటుంది.

👉 ఇప్పుడు పట్టుబడ్డ వందల కిలోల కోవ కూడా మేడ్ ఇన్ హైదరాబాద్ @ అక్కడి నుండే ఆర్టీసీలో సప్లై చేస్తున్న కంత్రి గాళ్లు.?

👉 జాగో తాండూరు జాగో… 

        నేటి ఇజం ::✍️✍️కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *