పోలీసులమంటూ చైన్ స్నాచింగ్
👉గ్రామీణ ప్రాంతానికి విస్తరించిన ముఠా
👉యాలాల మండలంలో ఘటన
నేటి ఇజం. తాండూరు : తాము పోలీసులమంటూ ఒంటరి మహిళను భయభ్రాంతులకు గురిచేస్తూ మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లిన సంఘటన బుధవారం యాలల మండలం కమాల్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.. దారి ఎంబడి నడుచుకుంటూ వెళుతున్న మహిళను ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు అడ్డగించి… తాము పోలీసులమంటూ భయభ్రాంతులకు గురిచేస్తూ మెడలో ఉన్న బంగారు మంగళసూత్రాన్ని తస్కరించుకొని పారిపోయినట్లు సమాచారం.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.?

