భార్య -భర్తలను విడదీసిన ఓటర్ ముసాయిదా?

భార్య -భర్తలను విడదీసిన ఓటర్ ముసాయిదా?

👉భార్య వార్డ్ 04లో భర్త వార్డ్ 05

👉 కేవలం 4 గదులు ఉన్న ఒకే ఇంటిలో 40 ఓటర్లు 

👉వార్డ్ 03లోని 1-4-9 ఇంటి నెంబర్ లో 40 మంది ఓటర్లు ఎలా?

👉1-4-13 లో బై నెంబర్ తో 30 మంది ఓటర్ల మహిమ ఎలా?

👉 ముసాయిదాలోని తీరొక్క ప్రశ్నలకు -సమాధానం దొరికేనా?

👉 మున్సిపల్ కార్యాలయంలో ఆల్ పార్టీ మీటింగ్ ఎలా జరుగుతుందో?

👉 పోలీస్ పహారాలో ప్రారంభమైన మున్సిపల్ ముసాయిదా సమావేశం?

    నేటి ఇజం :✍️✍️✍️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *