సర్పంచ్ రాజకుమరా! గీ సంగతి తెలుసా?

సర్పంచ్ రాజకుమరా! గీ సంగతి తెలుసా?

👉 పేరు గొప్ప!ఊరు దిబ్బ.

👉 రాష్ట్రంలోనే పేరుగాంచిన అతిపెద్ద 2వ గ్రామపంచాయతీ

 👉 మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో ఏకంగా ఏకగ్రీవంతో రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు ?

👉 సాక్షాత్తు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రశంసలు అందుకున్న గ్రామానికి మచ్చ ఎలా వచ్చింది?

👉 చంద్రయ్య ఆస్తి మార్పిడిలో మతలబు ఏంటి?

👉అసలు ఇంటి నంబర్ 6-57 లో యజమాని పేరు మార్పు దేనికి సంకేతం?

👉 కుమారులు లేని ముగ్గురు కూతుర్లు ఉన్న చంద్రయ్యకు!!! వారసురాలుగా! ఇప్పుడు కేవలం ఒకే కూతురు సోనా బాయి పేరు ఎలా వచ్చింది?

👉 సుమారు 3 గంటలుగా కరణ్ కోట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సెక్రెటరీ ప్రశాంత్ తో ఆస్తి మార్పిడి ఎలా జరిగిందని కిరికిరి పెట్టిన కూతుళ్ల సంగతి నిజమే కదా?

👉 రెండవ కూతురు సోనా బాయి పేరుపై ఇల్లు ఎలా మార్చారని మిగతా ఇద్దరు కూతుళ్లు శారదా -నాగమణి అధికారులపై తిట్ల పురాణానికి కారణం ఎవరు?

👉 చంద్రయ్య ఆస్తిని కేవలం ఒకే కూతురు సోనా బాయి పేరుపై మార్చడంలో ఎవరు ఎన్ని ఎత్తుగడలు వేశారు?

👉 ఏకగ్రీవంలో రాష్ట్రంలోనే పేరు! అంతలోనే ఈ మార్పు ఎలా?

👉 ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కూడా విద్యుత్ వైర్లు అడ్డంగా ఉన్నాయని ఫిర్యాదు చేసినా!! స్పందన కరువు నిజమే కదా?

👉కరణ్ కోట్ గ్రామపంచాయతీలోని రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు సీసీఐ ₹ 6..5L –అదాని పెన్నా ₹3.5 ల్ నుండి వచ్చే వార్షిక ఆదాయం ₹10 లక్షలకు పైచిలుకు ఆదాయం వస్తుంది కదా?

👉నేటికీ ₹10 లక్షలు మిగులు బడ్జెట్ ఉన్న ఏకైక గ్రామపంచాయతీ కరణ్ కోట్ లో అసలు ఏమి జరుగుతుంది?

✍️✍️నేటి ఇజం :కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *