సర్పంచ్ రాజకుమార!గీ సంగతి తెలుసా?
👉 పేరు గొప్ప!ఊరు దిబ్బ.
👉 రాష్ట్రంలోనే పేరుగాంచిన 2వ గ్రామపంచాయతీ
👉 మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలోఏకంగా ఏకగ్రీవంతో రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు ఉత్త సంగతేనా?
👉 సాక్షాత్తు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రశంసలు అందుకున్న గ్రామానికి మచ్చ ఎలా వచ్చింది?
👉 చంద్రయ్య ఆస్తి మార్పిడిలో మతలబు ఏంటి?
👉అసలు ఇంటి నంబర్ 6-57 లో యజమాని పేరు మార్పు దేనికి సంకేతం?
👉 కుమారులు లేని ముగ్గురు కూతుర్లు ఉన్న చంద్రయ్యకు!!! వారసురాలు ఇప్పుడు కేవలం ఒకే కూతురు సోనా బాయి ఎలా మారింది?
👉 సుమారు 3 గంటలుగా కరణ్ కోట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సెక్రెటరీ ప్రశాంత్ తో కిరికిరి పెట్టిన కూతుళ్ల సంగతి నిజమే కదా?
👉 రెండవ కూతురు సోనా బాయి పేరుపై ఇల్లు ఎలా మార్చారని మిగతా ఇద్దరు కూతుళ్లు శారదా -నాగమణి తిట్ల పురాణానికి కారణం ఎవరు?
👉 చంద్రయ్య ఆస్తిని కేవలం ఒకే కూతురి సోనా బాయి పేరుపై మార్చడంలో ఎవరు ఎన్ని ఎత్తుగడలు వేశారు?
👉 ఏకగ్రీవంలో రాష్ట్రంలోనే పేరు! అవినీతిలో కూడా అంతేనా
👉 ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కూడా విద్యుత్ వైర్లు అడ్డంగా ఉన్నాయని ఫిర్యాదు చేసినా!! స్పందన కరువు నిజమే కదా?
👉కరణ్ కోట్ గ్రామపంచాయతీలోని (రెండు సిమెంట్ ఫ్యాక్టరీల సీసీఐ 6..5L –అదాని పెన్నా ₹3.5 L)నుండి వచ్చే వార్షిక ఆదాయం ₹10 లక్షలకు పైచిలుకు ఆదాయం ఎక్కడ?
👉నేటికీ ₹10 లక్షలు మిగులు బడ్జెట్ ఉన్న ఏకైక గ్రామపంచాయతీ కరెంట్ కోట్ లో అసలు ఏమి జరుగుతుంది?
👉 పూర్తి వివరాలు అతి త్వరలో మీ ముందుకు ✍️✍️ నేటి ఇజం: కుమార్

