దొరిశెట్టి సత్యమూర్తి సమయ దర్శిని
👉 ఎమ్మెల్యే చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ
👉 హర్షం వ్యక్తం చేసిన నాయకులు
నేటి ఇజం:తాండూరు::: తాండూరు పట్టణ 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దొరిశెట్టి సత్యమూర్తి నూతన సం”‘ర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి చేతులమీదుగా అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు దారాసింగ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ గౌడ్, బాతుల వెంకటేశం, బంటు మల్లప్ప, వెంకన్న గౌడ్, జిలాని తదితరులు పాల్గొన్నారు.

