వామ్మో! చిరుత-హైనా హైరానాలో నాగులపల్లి

వామ్మో! చిరుత-హైనా హైరానాలో నాగులపల్లి 

నేటి ఇజం పెద్దేముల్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో చిరుత సంచారం.

 👉తీవ్ర భయాందోళనలో గ్రామస్తులు 

👉 చిరుత సంచారంపై ఆరా తీసిన ఫారెస్ట్ రేంజ్ అధికారులు

👉 ఘటనా స్థలానికి చేరుకొని ముద్రలను పరిశీలించిన ఎఫ్ ఆర్ ఓ శ్రీదేవి సరస్వతి, ఎఫ్ ఎస్ ఓ స్వప్న, ఎఫ్ బి ఓ నాగ సాయి 

👉ఫారెస్ట్ అధికారులను వివరణ కోరగా నాగులపల్లి గ్రామంలో చిరుత లేక హైనా సంచరించినట్లు ఆనవాళ్లు లభించాయని తెలిపారు.

👉 నాగులపల్లి అడవి నుండి జిన్గుర్తి అడవి దారిలో వెళ్లినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *